తేనెగూడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==తేనె గూడు నిర్మాణం==
తేనెటీగలు గొప్ప నిర్మాణ సామర్ధ్యం గల ఇంజనీర్ల వలె తమ గూడును షడ్భుజ (ఆరు కోణాలు) ఆకారం వచ్చెలా కొన్ని వందల, వేల గూడులను ప్రక్క, ప్రక్కనే నిర్మించుకుంటాయి. అలా ప్రక్క ప్రక్కనే నిర్మించుకొన్న గూడుల సమాహారమును మరింత విస్తరించుకొంటూ పెద్ద పట్టులా చేస్తాయి. తేనెటీగలు తమ నోటి నుంచి స్రవించే మైనం వంటి పదార్ధంతో అరల వంటి కాళీలతో కూడిన పట్టును నిర్మించుకుంటాయి.తేనెటీగలు తమ గూళ్ళను ఎత్తెన ప్రదేశాలలో భవనాలపై బాగాలలోనూ ఎత్తైన చెట్లపైనా తమగూళ్ళను నిర్మించు కుంటాయి.
 
 
పంక్తి 22:
 
[[File:TransitionalHoney.jpg|thumb|Honeycomb section containing transition from worker to drone (larger) cells - here bees make irregular and five-cornered cells (marked with red dots).]]
 
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తేనెగూడు" నుండి వెలికితీశారు