వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న మార్పులు
పంక్తి 1:
'''వికీమీడియా ఫౌండేషన్''' అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షరహితలాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది [[వికీపీడియా]] మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరి లోజనవరిలో ప్రారంభించింది.
 
==ఫౌండేషన్ చరిత్ర==
[[File:WM_strategic_plan_cover_page_image.png‎|left|thumb| వికీమీడియా సముదాయ దీర్ఘకాలిక వ్యూహ ప్రణాళిక (ఇంగ్లీషు)|link=http://upload.wikimedia.org/wikipedia/foundation/c/c0/WMF_StrategicPlan2011_spreads.pdf]]