తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస వికీకరణ
వ్యాస వికీకరణ
పంక్తి 26:
| weight =
}}
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము వారిదినరసింహదాసుది [[గుంటూరు]] మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్య లు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.