మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''శివరాత్రి పేరు ఉన్న సినిమా లింకు కోసం [[శివరాత్రి (సినిమా)]] లింకు చూడండి ''
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
[[హిందూ మతం]] పండుగలలో '''మహాశివరాత్రి''' ([[మహాశివరాత్రిఆంగ్లం]]: Maha Shivratri; [[సంస్కృతం]]: महा शिवरात्रि) ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉన్నది.
 
ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు [[శివభక్తులు]] తెల్లవారుజామున లేచి, [[స్నానం]] చేసి, పూజలొనర్చి, [[ఉపవాసం]] ఉండి రాత్రి అంతయు [[జాగరణము]] చేసి మరునాడు పారణ చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం [[శ్రీశైలం]] క్షేత్రమందు జరుగు ఉత్సవమును [[పాల్కురికి సోమనాథుడు]] ''పండితారాధ్య చరిత్రము'' లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు [[భస్మము]]/[[విభూతి]] తయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు