మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
===పంచాక్షరి మంత్రం===
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా [[అయిదు]] అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
 
===మహామృత్యుంజయ మంత్రం===
'''మహామృత్యుంజయ మంత్రము''' [[ఋగ్వేదం]] (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం [[యజుర్వేదం]] (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. [[గాయత్రీ మంత్రము]]లాగానే ఇది కూడా [[హిందూ మతము]]లో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.
 
ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఊర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్
 
===శివసహస్రనామస్తోత్రం===
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు