యవ్వనం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: thumb|left|180px|Upper body of teenage boy. The structure has changed to resemble an [[adult form.]] యవ్వనం అనగా క...
(తేడా లేదు)

07:19, 7 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

యవ్వనం అనగా కౌమారదశ. యవ్వనంను ఇంగ్లీషులో Adolescence అంటారు. Adolescence లాటిన్ పదం. లాటిన్ భాషలో Adolescence అనగా పెరుగుట. ఈ యవ్వన దశలో మానవుడు శారీరకంగా మానసికంగా మార్పు చెందుతాడు.

Upper body of teenage boy. The structure has changed to resemble an adult form.

టీనేజ్

మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనగా 13 సంవత్సరంల వయస్సు నుంచి 19 సంవత్సరంల వయస్సు మధ్యకాలం. Thirteen (13), fourteen (14), fifteen (15), sixteen (16), seventeen (17), eighteen (18), nineteen (19) ఈ పదాలన్నింటి చివర Teen వస్తుంది. దీనికి Age (వయస్సు) కలిపితే TeenAge అవుతుంది.

పరువం

పది, పదకొండు,పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పదెనిమిది,పంతొమ్మిది లో మొదట ప వస్తుంది. దీనికి సంవత్సరంలోని కొన్ని అక్షరాలను కలిపితే పరువం అవుతుంది.

 
Approximate outline of development periods in child and teenager development. Adolescence is marked in red at top right.
 
Teenage couples at a fair in the American West.
 
A sign outside a sex shop reads "Must Be 18 To Enter" in Chapel Hill, North Carolina.
"https://te.wikipedia.org/w/index.php?title=యవ్వనం&oldid=693850" నుండి వెలికితీశారు