ఇల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: new:छेँ
change HouseFlrPlan.jpg on HouseFlrPlan.svg
పంక్తి 14:
== ఇంటిలోని భాగాలు ==
చాలావరకు ఇల్లు కొన్ని గదులుగా చేయబడి ఉంటుంది. ఒక్కొక్క గది ఒక్కొక్క పనికోసం కేటాయించబడుతుంది. ఒక నమూనా ఆధునిక ఇల్లు కనీసం నాలుగు గదులు కలిగి ఉంటుంది. నివాస స్థలం, వంటకోసం వంటగది, నిద్రపోవడానికి పడకగది, స్నానాల గది మొదలైనవి. పెంపుడు జంతువుల కోసం గూడు, కారు వంటి వాహనాల కోసం గేరేజి, గ్రంధాలయం, అటక లాంటివి పెద్దపెద్ద ఇళ్ళల్లో ఉంటాయి.
[[ఫైలు:HouseFlrPlan.JPGsvg|thumb|right|నమూనా ఇంటి ప్రణాళిక]]
* అటక : పాత వస్తువులు, ఎక్కువగా ఉపయోగించని వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ఎత్తుగా, ఇంటి పై కప్పు పై భాగంగా ఉండే అలమర.
* స్నానాల గది: స్నానం చేసేందుకని ఉపయోగించే గది. పూర్వం ఇంటికి కొంచం దూరంగా తడికలతో కట్టేవారు . ప్రస్తుతం ఇవి ఇంటిలో ఒక భాగమై పోయాయి అని అనవచ్చు. అలంకరణ వస్తువులు కూడా స్నానాలగదిలోకి చేరిపోతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఇల్లు" నుండి వెలికితీశారు