ఉపవాసం: కూర్పుల మధ్య తేడాలు

ఆహారం తీసుకోకుండా చేపట్టే దీక్ష
కొత్త పేజీ: ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివస...
(తేడా లేదు)

01:30, 20 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయంలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ విధంగా పస్తు ఉండడాన్ని ఇంగ్లీషులో Fasting అంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.


ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముఖ్యమైన పండుగలు

శివరాత్రి
నాగులచవితి
తొలి ఏకాదశి

ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముస్లిం పండుగలు

రంజాన్


ఇవి కూడా చూడండి

సౌమ్

"https://te.wikipedia.org/w/index.php?title=ఉపవాసం&oldid=697501" నుండి వెలికితీశారు