మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: el:Νεφρός |
|||
పంక్తి 31:
== గలన యంత్రాంగం ==
చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న మూత్రపిండాలు ఒక పక్క కుంభాకారంగానూ, మరొక పక్క పుటాకారం (concave) గానూ ఉంటాయి. ఈ పుటాకారపు ఒంపు ద్వారా [[వృక్క ధమని]] (renal artery), వృక్క సిర (renal vein), యూరెటర్ గొట్టం (ureter tube), వార్తలను మోసే నరాల జడకట్ట (neural plexus) లోపలికి వెళతాయి. ప్రతి మూత్రపిండం లోపల దరిదాపు మిలియన్ (1,000, 000) ప్రత్యేకమయిన గలన కణాలు (nephrons) ఉంటాయి. మూత్రపిండాలకి ఈ గలన కణాలు ఆయువు పట్టు. ఒకసారి పాడయితే వీటిని మరమ్మత్తు చెయ్యలేము. పేరుకి గలన కణాలని అన్నా ఇవి ఉత్త గలన ప్రక్రియ (లేదా వడపోత) ఒక్కటీ చేసి ఊరుకోవు. రక్తంలోని మలినాలని వడపొయ్యటం, తరువాత ఆరోగ్యంగా ఉండే రక్తానికి ఉండవలసిన లక్షణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూడటం - ఇవి ఈ గలన కణాల ముఖ్య బాధ్యతలు. ఈ గురుతర
== రక్తం లోకి మలినాలు ఎక్కడ నుండి వస్తాయి? ==
|