గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==ఆలయాలు==
ఊరిలో ప్రతి వీధికీ ఒక గుడో, భజన మందిరమో కనిపిస్తుంది. ఇందులో సూర్యదేవాలయము, రామాలయములు ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినవి.
 
'''రామాలయం''':
ఊరిలో ప్రతి వీధికీ ఒక గుడో, భజన మందిరమో కనిపిస్తుంది. ఇందులో సూర్యదేవాలయము, రామాలయములు ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినవి. రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తులు ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం ౨౦౦ అడుగుల ఎత్తు కలిగి రామాయణం లోని ముఖ్య ఘట్టాలను అందమైన సిల్పమముల ద్వారా నిక్షిప్తం చేసారు. గోపురంలోని పదమూడో అంతస్తు నుంచి చూస్తే [[కాకినాడ]]లోని ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి! పశ్చిమ దిక్కు గోపురం ౧౬౦ అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. గోపురాలకు తోడు రామాలయంలో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తు లో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణ వధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆన్జనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన సీతా,రామ విగ్రహములు,సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను,సీత రాములు సింహాసనము లో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.[[శ్రీరామనవమి]], [[రథసప్తమి]]ల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు [[తిరునాళ్ళు]] జరుగుతాయి. [[భద్రాచలం]] తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.
 
'''శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము:'''
పంక్తి 21:
 
==ప్రయాణ సౌకర్యాలు==
'''రోడ్డు మార్గము:'''
మామిడాడ నుంచి కాకినాడ 17 కి.మీ.ల దూరంలో ఉన్నది. కాకినాడ నుండి మామిడాడకు సిటీ బస్సులు, ఆటోలు మొదలైన రవాణా సదుపాయం. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని [[బిక్కవోలు]] చేరితే అక్కడి నుంచి ప్రతి పావుగంటకు రాజమండ్రికి, [[సామర్లకోట]]కు బస్సులు దొరుకుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు