రాధాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| othername =
}}
'''రాధాకుమారి''' (Radha Kumari) తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత మరియు సినీ నటుడు [[రావి కొండలరావు]] గారి సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 350400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.
 
ఈమె మొదటిసారిగా [[ఆదుర్తి సుబ్బారావు]] గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]] (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
"https://te.wikipedia.org/wiki/రాధాకుమారి" నుండి వెలికితీశారు