గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
=== పాఠశాల ===
విద్యార్థులు తమ శిక్షణాకాలమంతా గురువు [[(ఆశ్రమం]])వద్దనే గడపాల్సి ఉంటుంది. ఎప్పడైనా బయటకు కానీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే గురువు అనుమతి తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు దినచర్య వేకువ జామునే (సూర్యోదయానికి ఒక గంట లేదా ఒకటిన్నర గంటలకు ముందు) ఆరంభమౌతుంది.
 
=== దేవాలయం ===