తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
చూడండి [[తూర్పు గోదావరి జిల్లా చరిత్ర]]
=== హిందూరాజ్యాలు ===
తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభ చరిత్రను అనుసరించి మిగిలిన [[దక్కన్ పీఠభూమి]]లాగా మౌర్యులు మరియు నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్ధం ప్రముఖ కవి మరియు రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు అధారంగా గౌతమీపుత్ర కులకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. 350 ఎ.డి లో పిష్టాపుర మరియు అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు అధారాలు ఉన్నాయి. సముద్రగుపునిసముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మద్రసామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు '''మహారాజా శక్తివర్మ'''.
 
ఈ జిల్లా తరువాత 5వ శతాబ్ధంలో ''' విక్రమ వర్మ కాలంలో ''' విష్ణుకుండినుల హస్థగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించింది. వశిష్ఠకుల పాలకులను '''ఇంద్రభట్టారకుడు''' ఓడించి