శారద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|సినీ నటి శారద|}}
{{విస్తరణ}}
 
'''తాడిపర్తి శారద''' (జ. [[జూన్ 25]], [[1945]]) తెలుగు సినిమా నటి. 1945 జూన్ 25న [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]]లో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ [[లోక్‌సభ]]కు తెనాలి నియోజవర్గము నుండి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున ఎన్నికైనది<ref>http://parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap38.htm</ref>. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ''ఊర్వశి శారదగాశారద''గా ప్రసిద్ధి చెందినది.
{{అయోమయం}}
'''తాడిపర్తి శారద''' (జ. [[జూన్ 25]], [[1945]]) తెలుగు సినిమా నటి. 1945 జూన్ 25న [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]]లో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ [[లోక్‌సభ]]కు తెనాలి నియోజవర్గము నుండి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున ఎన్నికైనది<ref>http://parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap38.htm</ref>. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందినది.
 
1955లో [[కన్యాశుల్కం]] సినిమాలో బాలనటిగా ఈమె రంగ ప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మళయాళీని పెళ్ళి చేసుకొని [[కేరళ]]కు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయములో అనేక మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మళయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతమవడముతో నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ మరియు తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
పంక్తి 8:
తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన శారద 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు.పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలములో తన నియోజక వర్గానికి రైల్వే లైనును మంజూరు అయ్యేలా చేసింది. రోడ్లు మరియు పాఠశాలలు కట్టించింది. అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. రెండవ పర్యాయం లోక్‌సభకు పోటీచేసినప్పుడు పి శివశంకర్‌ పై ఓడిపోయింది. 24.2.2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
8 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమా రంగములో ప్రవేశించి మూడో విడత ప్రారంభించింది.
ఈమె పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశముతో లోటస్ చాక్‌లేట్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. అయితే శారద రోజు రోజూ వ్యాపార వ్యవహారాలలో తలదూర్చలేదని కేవలం స్థాపకురాలినేనని చెప్పుకున్నది. ఈ ఫ్యాక్టరీ నష్టాలలో ఉండగా ఈమె దీన్ని ఇతరులకు అమ్మింది.
 
==శారద నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శారద" నుండి వెలికితీశారు