మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
== మాధ్యమం ==
నగరంలో పలు ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో రేడియో మిర్చి మరియు సూర్యన్ ఎఫ్ ఎమ్. మదురై ఊతంగుడి వద్ద సన్ టి.వి నెట్ వర్క్ రీజనల్ ఆఫీసు ఉంది. విజయ్ టి.వి, జయ టి.వి మరియు ఎస్ ఎస్ మ్యూజిక్ లకు కూడా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి. ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ముఖ్యమైన మూడు ఆంగ్లదినపత్రికలు తమ పత్రికలను ఇక్కడ ముద్రిస్తున్నాయి. ఇక్కడ ముద్రించక పోయినా డెక్క క్రోనికన్ పత్రికకు నగరంలో మంచి ఆదరణ లభిస్తుంది. దిన మలర్, దిన తంతి, దిన మణి మరియు దినమణి కదిర్ వంటి తమిళ పత్రికలు ప్రజాదరణతో నడుస్తున్నాయి. మాలై మురసు, మాలై మలర్ మరియు తమిళ మురసు వంటి సాయంత్ర వార్తా పత్రికలు లభిస్తాయి.
 
== ఆతిధ్యం ==
* '''ది హెరిటెన్స్ మదురై ''' ఇది ఒక అయిదు నక్షత్రాల హోటెల్ .
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు