మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
== విద్యారంగం ==
[[Image:The American College, Madurai 2.jpg|left|140px|thumb|ది అమెరికన్ కాలేజ్ ఇన్ మదుర ]]
[[Image:TCE Madurai.JPG|thumb|140px| త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మదురై ]]
* మదురై నగరంలో '''మదురై కామరాజర్ యూనివర్సిటీ , మదురై మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, లా కాలేజ్, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లాంటివి పలు ఇంజనీరింగ్ కాలేజులు మరియు పలు ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజులు ఉన్నాయి.
* అన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ , మదురై ఆధ్వర్యంలో మదురై, తేని, దిండిగల్, రామనాధపురం, శివగంగై మరియు విరుదునగర్ విద్యా సంస్థలు ఉన్నాయి.
* మదురై కాలేజ్, ది అమెరికన్ కాలేజ్ ఇన్ మదురై, ఎమ్.ఎస్.ఎస్. వేక్ బోర్డ్ కాలేజ్ మరియు ఫాతిమా కాలేజ్ మొదలైనవి నగరంలో చాలాకాలం విద్యా నుండి సేవలు అందిస్తున్నాయి.
* త్యాగరాజుఅర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ విద్యను అందిస్తుంది. నగరంలో తమిళనాడు పాలిటెక్నిక్ కాలేజ్‌తో కలిసి 3 పాలిటెక్నిక్ కాలేజులు ఉన్నాయి.
* నగరంలో గుర్తించతగినన్ని హోటెల్ మేనేజ్మెంట్ & కేటరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి.
* '''సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ '''- ఇది మదురైలో హై-టెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు పొందినది.
* మదురైలో అనేక పాఠశాలలు, సాంకేతికా శిక్షణాలయాలు (పాలిటెక్నిక్), పారిశ్రామిక శిక్షణాలయాలు (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్)(ఐ టి ఐ)లు ఉన్నాయి.
 
== ఆరోగ్యం ==
నగరంలో '''గవర్నమెంట్ రాజజీ హాస్పిటల్ ''' పేరుతో నగర ప్రజలకు ఉచిత వైద్యసేవలు స్తుందిస్తుంది. మదురై తోపూరు వద్ద ఎ ఐ ఐ ఎమ్ ఎస్ ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన చేసారు. నగరంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అవి వరుసగా అరవింద్ ఐ హాస్పిటల్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, బోస్ హాస్పిటల్ మరియు మీనాక్షీ మిషన్ హాస్పిటల్ మొదలైనవి నగరప్రజలకు కావలసిన వైద్యసేవలు అందిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు