రాహువు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
* రాహువు దశమ స్థాన ప్రవేశము ఉద్యోగ బదిలీలకు కారణము ఔతుంది. అప్పటి వరకూ చేస్తున్న పనిని వదిలి వెరొక పని చేయవలసి ఉంటుంది. ఆర్ధికపరమైన నష్టముకలగ వచ్చు. అనవసర శృఅమ ఫలితముగా అలసట కలగ వచ్చు.
* రాహువు ఏకాదస స్థాన ప్రవేశము శూభఫలితాలను ఇస్తుంది. ఈ సమయములో గౌరవము, కీర్తి, ప్రతిష్ఠ కలగ వచ్చు. పాత దారులలో ఆదాయముతో కొత్త దారులలో కూడా ఆదాయము రావచ్చు. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యసఫలత కలుగుతుంది.
* రాహువు ద్వాదశ స్థాన ప్రవేశము అనవసర ఖర్చులను కలగ చేస్తుంది. ఫలించని పగటి కలలను కలిగిస్తాయి. గాలిమేడలు కట్టదముకట్టడం ఊహాగానాల వలన ప్రయోజనము శూన్యము.
== ద్వాదశస్థానములలో రాహువు ==
* లగ్నంలో రాహువు ఉన్న జాతకుడు అల్పాయుస్షు కలవాడు, ధనం కలవాడు, దృఢమైన శరీరం కలవాడు, ముఖం శిరస్సు నందురోగములు కలవాడు, ఔతాడు.
* ద్వితీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అనుమానాస్పద పలుకులు చెప్పువాడు, నోటియందు రోగములు కలవాడు, సునిసిత హృదయుడు, రాజాశ్రయం చేత ధనం సంపాదించే వాడు, సుఖవంతుడు, రోషవంతుడు ఔతాడు.
* తృతీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు గర్వం కలవాడు, సోదరులతో విరోధించు వాడు, స్థిరచిత్తుడు, చిరాయుష్మంతుడు, ధనవంతుడు ఔతాడు.
 
* చతుర్ధ స్థానమున రాహువు ఉన్న జాతకుడు దుఃఖకారకుడు, మూర్ఖుడు, అప్పుడప్పుడూ సుఖపడే వాడు ఔతాడు.
* పంచమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ముక్కుతో మాట్ళాడినట్లు మాట్లాడు వాడు, పుత్రులు లేని వాడు, కఠినాత్ముడు, గర్భరోగములు కలవాడు ఔతాడు.
* షష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు శ్తృవుల చేత బాధలను అనుభవించువాడు, గ్రహపీడితుడు, గుర్తించ లేని రోగము కలవాడు, ధనవంతుడు, చిరంజీవి ఔతాడు.
* సప్తమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, రోగగ్రస్థుడు, ఆత్మీయల ఎడబాటు వలన బాధలను అనుభవించు వాడు, తన భావములే గొప్పవని భావించే వాడు, మానవత్వం కోల్పోయిన వాడు, పాపం చేయువాడు ఔతాడు.
* అష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అల్పాయుష్కుడు, అపవిత్ర కార్యాలు చేయువాడు, అంగవైకల్యం కలవాడు, వికల మనస్కుడు, వాత ప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు ఔతాడు.
* నవమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రతికూల భావములు కలిగిన వాడు, కులపెద్ద, గ్రామ పెద్ద, పట్టణముకు అధిపతి, పాపక్రియాసక్తుడు, ఔతాడు.
* దశమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రక్యాతి కలిగిన వాడు ఔతాడు. అల్పసంతానవంతుడు, పరుల కార్యములు చేయు వాడు, నిర్భయుడు, సత్కర్మ రహితుడు ఉఒతాడు.
* ఏకాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు, స్వల్పసంతాన వంతుడు, చిరంజీవి, మరియు కర్ణ రోగి ఔతాడు.
* ద్వాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు రహస్యముగా దుష్కృత్యములు చేయువాడు, అధికంగా ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధ రోగములు కలవాడు ఔతాడు.
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/రాహువు_జ్యోతిషం" నుండి వెలికితీశారు