పిడుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Saver from Thunderbolt.jpg|thumb|పిడుగు నుంచి ఉత్పన్నమయిన విద్యుత్‌ ను నేరుగా భూమిలోనికి పంపించడానికి సినిమాహాలుపై ఏర్పాటు చేసిన మెరుపుకడ్డీలు (అయస్కాంతం)]]
[[File:Lightnings sequence 2 animation.gif|thumb|]]
'''పిడుగు''' అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/పిడుగు" నుండి వెలికితీశారు