తెలుగు సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
===తప్పెటగుళ్ళు===
 
[[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖ పట్టణంవిశాఖపట్నం]] జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు.
 
డెల్టా జిల్లాలకు కాల్వలే అందం. పొలాలకు జలాల నివ్వడమేకాక సరకుల రవాణాకు కూడా ఎంతో ఉపయోగం.
 
===జంగందేవరలు===
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సంస్కృతి" నుండి వెలికితీశారు