కాణిపాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
===చేరుకొను విధము===
ఇక్కడకి చిత్తూరు వెళ్ళి అక్కడనుండి తేలికగా వెళ్ళవచ్చు, చిత్తూరు [[తిరుపతి]], బంగళూరు హైవే పై ఉన్నది.
===విశేషాలు===
ఇది వినాయకుని కొలువై ఉన్నది, ఇక్కడి వినాయక్ని వద్ద ప్రమాణము చేయడము ఆచారముగా వస్తున్నది.
 
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి గణనాధుడు. సజీవమూర్తిగ వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి [[విగ్రహం]] నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వ్హిస్తారు. [[వినాయక చవితికిచవితి]] కి ఘనంగా ఉత్సవాలను నిర్వ్హిస్తారు.
 
[[Category:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/కాణిపాకం" నుండి వెలికితీశారు