దావులూరు (కొల్లిపర): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దావులూరు''', [[గుంటూరు]] జిల్లా, [[కొల్లిపర]] మండలానికి చెందిన గ్రామము
దావులూరు గ్రామము సర్వమతసమానమైనది.ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లీములు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా కలవు. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం.ఈ గ్రామములో అందరు వ్యవసాయము పైన ఆధార పడి ఉన్నవాళ్ళే ఎక్కువ. రైతులు, కూలీలు. దావులూరు గ్రామములో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పసుపు, కంది, మినుము, మొదలగు మెట్ట పంటలు పండుతాయి.
 
{{కొల్లిపర మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దావులూరు_(కొల్లిపర)" నుండి వెలికితీశారు