అన్నమయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:अन्नमाचार्यः
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 23:
 
నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట.<ref name="kamisetti">కామిశెట్టి శ్రీనివాసులు రచన - అన్నమాచార్య (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref> అలా పుట్టిన శిశువే అన్నమయ్య.
[[సర్వధారి]] సంవత్సరం [[వైశాఖ శుద్ధ పూర్ణిమ]] నాడు ([[మే 9]], [[1408]]) [[కడప]]వైఎస్ఆర్ జిల్లా]] లోని [[రాజంపేట]] మండలం [[తాళ్ళపాక]] గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు [[ఘనవిష్ణు]] దీక్షనొసగినపుడు [[అన్నమాచార్య]] నామం స్థిరపడింది.
 
 
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య" నుండి వెలికితీశారు