పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పండూరివారి మామిడి చాలా పురాతనమైన మామిడి రకం. ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వం క్షత్రియులు[[ఆంధ్ర క్షత్రియులు]](రాజులు)తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచేవారు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి అన్ని మామిడి కాయలకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిరుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టేవారు. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు ([[ఆంధ్ర క్షత్రియులు]]) తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు. ఇప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో [[తణుకు]] వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల సీజన్ పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు