వికీపీడియా:కాపీహక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: as:ৱিকিপিডিয়া:স্বত্বাধিকাৰ మార్పులు చేస్తున్నది: [[ml:വിക്കിപീഡിയ:...
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: as, eu, lt, qu; పైపై మార్పులు
పంక్తి 25:
 
=== ఇతరులకు కాపీహక్కులున్న కృతులను వాడడం ===
[[వికీపీడియా:సార్వజనికం|సార్వజనికం]] అయిఉంటేనో లేక కాపీహక్కులను బహిరంగంగా వద్దని ప్రకటిస్తేనో తప్ప, ప్రతి కృతికీ కాపీహక్కులుంటాయి. "[[వికీపీడియా:సదుపయోగం|సదుపయోగం]]" కింద కాపీహక్కులు కలిగిన ఏదైనా కృతిలో కొంత భాగాన్ని వాడినపుడు గానీ, హక్కుదారు ప్రత్యేక అనుమతితో, వికీపీడియా నిబంధనలకు లోబడి ఏదైనా కృతిని వాడినపుడు గానీ ఆ విషయాన్ని పేర్లు, తేదీలతో సహా స్పష్టంగా చెప్పాలి. వికీపీడియాలోని సమాచారాన్ని సాధ్యమైనంత మేర స్వేచ్ఛగా పంపిణీ చెయ్యాలనేది మా ఆశయం కాబట్టి, కాపీహక్కులు ఉన్న లేదా సదుపయోగం కింద ఉన్నవాటి కంటే GFDL లైసెన్సు కింద విడుదల చేసినవి గానీ, [[సార్వజనికం|సార్వజనికమైనవి]] గానీ అయిన బొమ్మలు, ధ్వని ఫైళ్ళకు ప్రాముఖ్యతనిస్తాము.
 
ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే కృతులను ఎప్పుడూ వాడకండి. దీనివలన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తి, ప్రాజెక్టు మనుగడకు భంగం వాటిల్లవచ్చు. సందేహం ఉంటే, మీరే మీసొంత వాక్యాలలో రాయండి.
 
కాపీహక్కు చట్టాలు ఉపాయాలను, సమాచారాన్ని కాక వాటి ''సృజనాత్మక ప్రదర్శన''ను పరిరక్షిస్తాయి. అందుచేత, వేరే కృతులను చదివి, మీ స్వంత ధోరణిలో వాటిని రూపొందించి, మీ స్వంత పదాలతో రాసి వికీపీడియాలో సమర్పించడం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు రాదు. అయితే, అలాంటి రచనలలో సదరు మూలాన్ని ఉదహరించక పోవడం చట్టవిరుద్ధం కాకున్నా, నైతికం మాత్రం కాదు, కాబట్టి మీకు మీసొంత పదాలలో రాయడానికి ప్రేరణ ఇచ్చిన మూలాలను తప్పనిసరిగా పేర్కొనండి.
 
=== కాపీహక్కులున్న కృతులకు లింకు ఇవ్వడం ===
పంక్తి 37:
 
=== కాపీహక్కుల ఉల్లంఘనను గమనిస్తే.. ===
కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీరు గమనిస్తే, కనీసం ఆ పేజీ యొక్క [[సహాయముసహాయం:చర్చాపేజీ|చర్చాపేజీ]]లో ఆ విషయం తెలియబరచాలి. ఇతరులు దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. మూలం ఎక్కడుందో మీకు తెలిస్తే దాని URLను ఇవ్వండి, అది కాపీహక్కు ఉల్లంఘన అని తేల్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 
కొన్ని కేసులు టీకప్పులో తుపాను లాంటివి. ఉదాహరణకు, వికీపీడియాలో రాసిన రచయితే అసలు కృతిపై కాపీహక్కులు కలిగి ఉండవచ్చు. అలాగే, మీరు చూసిన అసలు కృతికి మూలం మళ్ళీ వికీపీడియానే అయి ఉండవచ్చు. అలాంటివి మీరు గమనించినపుడు ఆ పేజీ చర్చాపేజీలో ఆ సంగతి రాస్తే భవిష్యత్తులో సభ్యులు అలా పొరబడకుండా ఉంటారు.
పంక్తి 50:
రచనల లాగానే బొమ్మలు, ఫోటోలకు కాపీహక్కులు ఉంటాయి. బొమ్మ వివరణ పేజీల్లో [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు]] పేజీలో చెప్పిన విధంగా బొమ్మ యొక్క చట్టపరమైన స్థితిని తెలియజేసే పట్టీ పెట్టాలి. సరైన పట్టిలు లేని బొమ్మలు, అసలే లేని బొమ్మలను తొలగిస్తారు.
 
==== అమెరికా ప్రభుత్వ ఫోటోలు ====
అమెరికా సమ్యుక్త రాష్ట్రాల ప్రభుత్వ పౌర, సైనిక ఉద్యోగులు తమ ఉద్యోగ రీత్యా ప్రచురించే ఏ కృతియైనా చట్టరీత్యా సార్వజనికమై ఉంటుంది. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రచురించే ప్రతిదీ ఈ వర్గంలోకి రాదు. ఇతరుల ద్వారా ప్రభుత్వానికి సంక్రమించే కాపీహక్కులు కూడా ఈ కోవలోకి రావు.
 
పంక్తి 57:
ఇంగ్లాండు, భారతదేశం వంటి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు తమ కృతులపై కాపీహక్కులను తమవద్దే ఉంచుకుంటాయి. అమెరికాలోని రాష్ట్రాలు కూడా చాలావరకు ఈ పద్ధతినే పాటిస్తాయి.
 
==== ప్రముఖుల ఫోటోలు ====
సరైన ఫోటోలు అనుమతులతో సహా దొరికే స్థలాలు మూడు.
 
పంక్తి 65:
 
== పునర్వినియోగదారుల హక్కులు, బాధ్యతలు ==
వికీపీడియాలోని వ్యాసాంశాలను మీ పుస్తకాలు/వ్యాసాలు/వెబ్ సైట్లు లేదా ఇతర ప్రచురణల్లో వాడదలచుకుంటే, వాడుకోవచ్చు; కానీ GFDL కు లోబడి. వికీపీడియా వ్యాసాన్ని యథాతథంగా వాడదలిస్తే, GFDL యొక్క [[:en:Wikipedia:Text of the GNU Free Documentation License#VERBATIM COPYING|విభాగం 2]] లోని ''verbatim copying'' (మక్కికి మక్కి కాపీ) ని అనుసరించాలి.
 
మీరు వికీపీడియా వ్యాసాంశాలను వాడి తద్భవాలను తయారుచేసేటపుడు, కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి:
పంక్తి 73:
 
 
=== "సదుపయోగ" వస్తువులు, ప్రత్యేక నియమాలు ===
వికీపీడియా స్వంత పాఠ్యమంతా [[GNU Free Documentation License|GFDL]] లైసెన్సు కింద విడుదల చేసాం. అప్పుడప్పుడు, వికీపీడియా వ్యాసాల్లో "[[వికీపీడియా:సదుపయోగం|సదుపయోగం]]" కిందకు వచ్చే బొమ్మలు, ధ్వనులు, పాఠ్యాంతరాలు ఉండే అవకాశం ఉంది. ఇలా బయటి నుండి తెచ్చే కృతులను వీలైనంత స్వేచ్ఛా లైసెన్సుకు అనుగుణంగా తెస్తే బాగుంటుంది - GFDL లేదా సార్వజనికం వంటివి). అలాంటి కంటెంటు దొరకనపుడు "సదుపయోగం" కిందకు వచ్చే బొమ్మలు/ధ్వనును వాడవచ్చు.
 
== అనుమతి లేకుండా వికీపీడియాలో ప్రచురించిన ఏదైనా విషయానికి స్వంతదారు మీరే ఐతే.. ==
మీ అనుమతి లేకుండా మీ స్వంత కృతిని వికీపీడియాలో ప్రచురించి ఉంటే, వెంటనే ఆ పేజీని వికీపీడియా నుండి తీసివెయ్యమని అడగవచ్చు; [[:en:Wikipedia:Request for immediate removal of copyright violation|కాపీహక్కుల ఉల్లంఘనకు గాను త్వరిత తొలగింపు అభ్యర్ధన]] చూడండి. మీరు మా [[wikimedia:designated agent|అధీకృత ఏజంటును]] కూడా సంప్రదించవచ్చు; అయితే ఆ పద్ధతిలో తొలగించడానికి ఒక వారం దాకా పట్టవచ్చు. (మీరు ఆ పేజీని పూర్తిగా ఖాళీ చేసి <nowiki>{{copyvio|మీ కృతి యొక్క URL గానీ, లేక ప్రచురణ స్థలం పేరు గానీ}}</nowiki> అనే ట్యాగు పెట్టవచ్చు. కానీ పూర్తి పాఠ్యం చరితంలో ఉంటుంది). ఏ పద్ధతిలోనైనప్పటికీ, మీరు స్వంతదారు అని అనడానికి రుజువు చూపించవలసి ఉంటుంది.
 
== ఇవి కూడా చూడండి ==
* [[వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు]]
* [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు]]
పంక్తి 105:
[[ar:ويكيبيديا:حقوق التأليف والنشر]]
[[arz:ويكيبيديا:حقوق النسخ]]
[[as:ৱিকিপিডিয়া:স্বত্বাধিকাৰকপিৰাইট]]
[[ast:Uiquipedia:Derechos d'autor]]
[[be:Вікіпедыя:Аўтарскія правы]]
పంక్తి 125:
[[es:Wikipedia:Derechos de autor]]
[[et:Vikipeedia:Autoriõigused]]
[[eu:Wikipedia:EgilearenEgile eskubideak]]
[[fa:ویکی‌پدیا:حق تکثیر]]
[[ff:Wikipedia:Copyrights]]
పంక్తి 150:
[[lij:Wikipedia:Copyrights]]
[[lmo:Wikipedia:Drecc da còpia (copyright)]]
[[lt:Vikipedija:AutorinėsAutorių teisės]]
[[lv:Vikipēdija:Autortiesības]]
[[mg:Wikipedia:Copyrights]]
పంక్తి 164:
[[pl:Wikipedia:Prawa autorskie]]
[[pt:Wikipédia:Direitos de autor]]
[[qu:WikipidiyaWikipedia:Ruraqpa hayñin]]
[[rmy:Vikipidiya:Autorenge xakaya (chachimata)]]
[[ro:Wikipedia:Drepturi de autor]]