అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: et:Munasari
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Ovar; పైపై మార్పులు
పంక్తి 23:
అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి గర్భం దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉన్నది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.
 
== విధులు ==
* ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేసి [[పిండోత్పత్తి]]కి కీలకపాత్ర పోషిస్తుంది.
* ఇవి [[ఈస్ట్రోజెన్]] (Estrogen) మరియు [[ప్రొజెస్ట్రోజెన్]] (Progesterone) అనే రెండు [[హార్మోను]]లను స్రవిస్తుంది. ఈస్ట్రోజెన్ యౌవనంలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రొజెస్ట్రోజెన్ తో కలసి ఋతుక్రమాలు సక్రమంగా జరిపిస్తుంది.
 
== వ్యాధులు ==
[[Imageదస్త్రం:Benign Ovarian Cyst.jpg|thumb|right|అండాశయ తిత్తి.]]
* అండాశయపు వాపు లేదా ఊఫరైటిస్ (Oophoritis)
* పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి (Polycystic Ovary Disease or PCOD)
పంక్తి 34:
* అండాశయపు తిత్తులు (Ovarian cysts)
* అండాశయపు కాన్సర్ (Ovarian cancer)
[[Imageదస్త్రం:Ovarian carcinoma.JPG|thumb|అండాశయ కాన్సర్.]]
[[Imageదస్త్రం:Mature cystic teratoma of ovary.jpg|right|thumb|A benign tumor of the ovary, discovered during a [[Caesarean section|C-section]]; this is a 4 cm [[teratoma]]]]
 
{{మానవశరీరభాగాలు}}
పంక్తి 93:
[[pt:Ovário]]
[[qu:Runtuchana]]
[[ro:Ovar (anatomie umană)]]
[[ru:Яичники]]
[[scn:Ovariu]]
"https://te.wikipedia.org/wiki/అండాశయము" నుండి వెలికితీశారు