"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

171 bytes added ,  8 సంవత్సరాల క్రితం
(లాలూచి పడ్డారు)
===లెక్కతీరిపోవడం===
మరణించడం . మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన
===లెక్క లేదు===
ఖాతరు చేయడము లేదు.... ఉదా: నేనంటే వానికి లెక్కేలేదు.
 
===లెక్క మీద సున్నా===
వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది.
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/725239" నుండి వెలికితీశారు