ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
1951 తమైళ్తమిళ చిత్రం [[''ఎన్ తంగై'' చిత్రం]] ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాదారణమైనసాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ్[[తమిళ నాడులోనాడు]]లో [[తిరువారూర్]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం.చెన్నైలో [[చెన్నై]]లో ఉన్న బందువైనబంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరనాట్యం[[భరతనాట్యం]] అభసించడానికిఅభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది.ఆతరవాతచిత్రరంగ ప్రవేసంఆతరవాత చిత్రరంగ ప్రవేశం చేసి,చిత్రరంగలో తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ దర్శాకుడుదర్శకుడు [[టి.ట్ఆర్.ర్.రామణ్ణనురామన్]]ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. [[అక్టోబరు 3-11-]], [[2006]] లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు