వాస్కోడ గామా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== ఆరంభ జీవితం ==
[[File:Vasco da Gama Leaving Portugal,.jpg|thumb|ఎడమ|300px|పోర్చుగల్ నుండి బయలుదేరుతున్న వాస్కో డ గామా ]]
వాస్కో డగామా 1460లో<ref>[http://www.fordham.edu/halsall/mod/1497degama.html Modern History Sourcebook: Vasco da Gama: Round Africa to India, 1497-1498 CE] Retrieved [[June 27]], [[2007]]</ref> లేదా 1469లో<ref>[http://www.newadvent.org/cathen/06374a.htm Catholic Encyclopedia: Vasco da Gama] Retrieved [[June 27]], [[2007]]</ref>, పోర్చుగీసు ఈశాన్య తీరంలో చిన్న గ్రామమైన సైనెస్‌లో బహుశా నొస్సా సెన్యోరా దస్ సాలాస్ చర్చి పక్కనున్న ఇంట్లో జన్మించాడు. అలెంతెహో తీరంలోని అతికొద్ది రేవుల్లో ఒకటైన సైనెస్‌, ప్రధానంగా బెస్తవారు నివాసముండే కొన్ని వెల్లవేసి, ఎర్రటి పెంకులతో కప్పబడిన పెంకుటిల్లుల సముదాయము.
 
"https://te.wikipedia.org/wiki/వాస్కోడ_గామా" నుండి వెలికితీశారు