తిరుమల తిరుపతి దేవస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
* శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా '''1995'''లో దూరదర్శన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు
* 1999 - 2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.<ref name=eenadu.net />
* శ్రీవారి కోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది తితిదే. అదే '''శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌''' (ఎస్వీబీసీ) ఈ ఛానెల్‌ ద్వారా ఈ ఏడాది(2008) -జూన్ నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి<ref name=eenadu.net />
 
==సేవలు==
* ఆర్జితసేవలు