భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:भारतीय सिनेमा
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{భారతీయ సినిమా}}
 
సంఖ్యా పరంగా '''భారతీయ సినిమాచలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]] భాషలలో సినిమా నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉన్నది. ఈ మధ్య కాలం లో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం భారత దేశం లొనే కాక దక్షినాసియా, రష్యా, అరబ్బు మరియు ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
 
1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో "సినిమా చూపడం" జరిగింది. విదేశాలనుండి తెచ్చిన 'The Life of Christ' అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌పై చూపించారు. సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు