భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
'The Life of Christ ' సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన [[దాదాసాహెబ్ ఫాల్కే]]లో స్వయంగా సినిమా తీయాలనే కోరిక బలపడింది. 'ABCD of Cinematography' అనే పుస్తకాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. 1912లో ఇంగ్లాండు వెళ్ళి దాదాసాహెబ్ ఒక కెమెరాను (Williamson Camera), ఇతర పరికారలనూ కొని వాటిని ఉపయోగించడం నేర్చుకొన్నాడు. వాటితో ఆయన 1912లో తీసిన '[[రాజా హరిశ్చంద్ర]]' భారతదేశపు మొదటి చలనచిత్రం. ఇది 1913 మే 17న విడుదల అయ్యింది. ఆ సినిమా పబ్లిసిటీలో తమచిత్రం 2 మైళ్ళ పొడవుంటుందనీ, అందులో 57వేల ఫొటోలున్నాయనీ చెప్పుకొన్నారు.ఈ చిత్రం లోని ఆడవారి వేషాలని మగవారే వేసారు. అలా దాదాసాహెబ్ ఫాల్కే 'భారతీయ చలనచిత్ర పితామహుడు' అయ్యాడు.
 
ఇదే సమయంలో మద్రాసులో [[రఘుపతి వెంకయ్య]] కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు.ఆయన ఆసియా లోని చాలా ప్రాంతాలు తిరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి తోడ్పడ్డారు.
ఆయన చాలా మూకీ చలన చిత్రాలు మరియు టాకీ చిత్రాలు నిర్మించేవారు. అప్పట్లో మద్రాసు లో ప్రప్రథమ సినిమా హాలు ను నిర్మించిన వ్యక్తి ఆయన.ఈ విధం గా నంది పురస్కారాలలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని చేర్చడం జరిగింది.
 
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు