దూలగొండి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: or:ବାଇଡ଼ଙ୍କ
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ne:काउसो; పైపై మార్పులు
పంక్తి 19:
'''దూలగొండి''' లేదా '''దురదగొండి''' ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది [[ఫాబేసి]] (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన [[దురద]] కలుగును.
 
== ఉపయోగాలు ==
దీని విత్తనాలు [[అతిసారం]], [[పక్షవాతం]], నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు మరియు జ్వరాలలో ఉపయోగిస్తారు.<ref>ముకునా ప్రూరీన్స్ (దూలగొండి), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 28.</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 39:
[[mr:कुहिला]]
[[my:ခွေးလှေယားပင်]]
[[ne:काउसो]]
[[nl:Fluweelboon]]
[[or:ବାଇଡ଼ଙ୍କ]]
"https://te.wikipedia.org/wiki/దూలగొండి" నుండి వెలికితీశారు