వృక్షశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వృక్షశాస్త్రం అనగా వృక్షాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
గ్రీకు భాషలో బొటనీ అనగా పశువులు మేసే పొలము, గడ్డి, గోగ్రాసం మరియు పశువులను మేపుట అని అర్ధం. జీవశాస్త్రంలోని చెట్టు యొక్క జీవితచరిత్రను నేర్పే శాస్త్రమే వృక్షశాస్త్రం.
అనాది నుంచి శిలీంధ్రాలు, శైవలాలు, వైరస్ లు కూడా ఈ శాస్త్రంలో భాగంగానే అధ్యయనం చేయబడుతుంది. వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు.
 
 
 
[[en:Botany]]
"https://te.wikipedia.org/wiki/వృక్షశాస్త్రం" నుండి వెలికితీశారు