జ్యేష్ట నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
== జ్యేష్టానక్షత్రము గుణగణాలు ==
జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములురహస్యాలు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయముగాధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు సక్తిశక్తి లెకున్నానుకున్నలేకున్నా కార్యముఅనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయానిసహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావముభావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యముఅపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధముమిత్రబేధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడములోచేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులుస్నేహితులు కూడా వీరిని అలాగే మోసముమోసం చెస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషముద్వేషం పెంచుకుంటారు. విసేషమైనవిశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకుతమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానెకూడా సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యముభాష్యం వ్రాయగలిగిన పాండిత్యముపాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవమ్తమైనసౌకర్యవంతమైన ఉద్యోగముఉద్యోగం, అన్యోన్య దాంపత్యముదాంపత్యం వీరికి సుఖమునుసుఖంను కలిగిఉస్తుంది. సంతానముసంతానం నష్తమునష్టంము కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపములోపం ఊండదుఉండదు. అన్నమాతఅన్నమాట, ఇచ్చిన వాగ్ధానమువాగ్ధానం నిలబెట్తుకో లేరునిలబెట్టుకోలేరు. సందర్భానుసారముగాసందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వముమిత్రత్వం, శాశ్వత స్నెహముస్నేహం ఉండదు. సాంకేతిక రంగములోరంగంలో ప్రత్యేక విభాగములోవిభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరముగాదూరంగా ఉంటే జీవితముజీవితం సాఫిగా సాగుతుంది. బాల్యముబాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకముఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభి వృద్ధిఅభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనమునుధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరముఅవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యములోవృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రములోచక్రంలో గ్రపరిస్థితులను అనుసరిమ్చిఅనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.
 
నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము.
"https://te.wikipedia.org/wiki/జ్యేష్ట_నక్షత్రం" నుండి వెలికితీశారు