"రేవతి నక్షత్రము" కూర్పుల మధ్య తేడాలు

=== రేవతీనక్షత్రము గుణగణాలు ===
రేవతీ నక్షత్రమునక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణముదేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రములోనక్షత్రంలో పుట్తినపుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరముఆడంబరం తక్కువ. గణితములోగణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యముదౌర్జన్యం తగాదాలకు దూరముగాదూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతముగాప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్తి చక్కగాపెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానముస్నానం పత్లపట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితముగాత్వరితంగా కోపముకోపం రాదు. వ్యాపరములోవ్యాపరంలో మోసముమోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయముసహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనముప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారముసహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఊంటుందిఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయముసహాయం చేస్తారు. వివాహ జీవితములోజీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగములోరంగంలో అధికముఅధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానముసంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనముతోమంచితనంతో జీవితములోజీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలముఅనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసములోవిద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యముబాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.
 
నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/741754" నుండి వెలికితీశారు