నెల్పినవిర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|thumbnail {{main|ఎయిడ్స్}} Nelfinavir,నెల్పినవిర్ ([(3S,4aS,8aS)-N-tert-butyl-...
(తేడా లేదు)

07:17, 11 జూలై 2012 నాటి కూర్పు

Nelfinavir,నెల్పినవిర్ ([(3S,4aS,8aS)-N-tert-butyl-2-[(2R,3R)-2-hydroxy-3-[(3-hydroxy-2-methylphenyl)formamido]-4-(phenylsulfanyl)butyl]-decahydroisoquinoline-3-carboxamide, NFV, brand name Viracept®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె Protease Inhibitor అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు NFV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 14-Mar-1997 [1] రొజున అమోదించబడినది.

దస్త్రం:Nelfinavir.svg.png

మోతాదు ( Dosage )

ఈ మోతాదును రోజుకు రెండుసార్లు గాని మూడు సార్లు గాని వెసుకొనవలసి వుంటుంది
రొజుకు రెండుసార్లు  మోతాదు వేసుకోవాలంటె.

1250Mg ప్రతె రోజు రెండు సార్లు ( ప్రతి 12 గంటలకు )

రొజుకు మూడు సార్లు  మోతాదు వేసుకోవాలంటె.

750Mg మూడుసార్లు ప్రతి రోజు ( ప్రతి 8 గంటలకు )


ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. 2 సంవత్సరాల కంటె ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వేసుకొవచ్చు. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects )

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొ డయాబెటిస్ (మధుమేహం) వచ్చె అవకాశం ఉంది.
  2. సాదారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, చర్మం పైన దుద్దుర్లు

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. గుండె సంబందిత సమస్యలు వుండి వుంటె, అలాగెమధుమేహం ఉండివుంటె ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది.

గర్బవతి మహిళలు వేసుకొవచ్చా?

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండంకు హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్బవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు