ఖరీఫ్ పంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|Bajra]]
[[File:PaddyFieldKerala.jpg|thumb|Paddy (Rice)]]
[[File:Peanut 9417.jpg|thumb|Groundnut]]
ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనముల రాక నుంచి రుతుపవనముల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఆసియా ఉపఖండంలో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కలు నాటడం, సాగు చేయడం, నూర్పిళ్లు అన్ని ఈ ఖరీఫ్ లోనే జరుగుతాయి.
శరదృతువులో కోతకు వచ్చే ఇటువంటి పంటలను భారతదేశం మరియు పాకిస్తాలలో వేసవి లేదా రుతుపవన పంట అని కూడా పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఖరీఫ్_పంట" నుండి వెలికితీశారు