"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.
===ఎన్నెర్ర కన్నెర్ర===
ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట కోతకొచ్చిందని . కన్నెర్ర పడటం అంటే అసూయ పడటం / =కోపగించు కోవటం.,,4125
 
===ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు===
చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/745214" నుండి వెలికితీశారు