స్వాతంత్ర్యం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇతరుల వలన ఇబ్బంది పడకుం...
(తేడా లేదు)

18:28, 1 ఆగస్టు 2012 నాటి కూర్పు

ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇతరుల వలన ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా గడపడానికి లభించిన హక్కును స్వతంత్రం అంటారు. స్వతంత్రంను స్వాతంత్ర్యం అని కూడా అంటారు. స్వాతంత్ర్యాన్ని ఇంగ్లీషులో ఇండిపెండెన్స్ అంటారు. స్వతంత్రం అనేది ఒక వ్యక్తికే కాక దేశానికి సంబంధించినదై ఉంటుంది.