జరాసంధుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==యుధిష్టరుడి రాజసూయం-శ్రీకృష్ణుడు,భీముడు,పార్థుడు యుద్ధ బిక్ష ==
[[File:Jarasangh Vadh.jpg|thumb|left|పోరాడుతున్న భీమ జరాసంధులు]]
ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుడి]] వద్ద కు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని , జరాసంధుడు అనేక రాజుల ను బంధించి హింసిస్తునాడని, రాజు లను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు తొ సమాలోచన జరిపి తాను,[[భీముడు]] [[అర్జునుడు]] జరాసంధుడి వద్దకు [[బ్రహ్మాణులు|బ్రాహ్మణు]] వేషముతో వెళ్ళి యుద్ధ భ్క్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. మగధ పొలిమేరలకు చేరు కొనుచుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ డంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములొ ప్రవేశిస్తే తామంటతామే మోగుతాయి. [[భీముడు|భీముడికి]] చెప్పి ఆ ఢంకాలను భీముడీ ఉదరముతో చీల్చమని చెబుతాడు. ఢంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ,అర్జున,భీములు రాజ మారగ్ములొ కాకుండా దొడ్డిమార్గములొ రాజధాని లొ ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి అర్ఘ్య్పాద్యాలు ఇచ్చి, తాంబూలము ఇవ్వబోతే శ్రీకృష్ణుదు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడుగగా యుద్ధ భిక్ష కోరుతాడు. జరాసంధుడు భీముడి తో మల్లయుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు. అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు.జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకము చేసి మల్ల యుద్ధానికి దిగితాడు.
 
"https://te.wikipedia.org/wiki/జరాసంధుడు" నుండి వెలికితీశారు