ద్రోణాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: es:Drona
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Mythsofthehindus00niveuoft 0167.jpg|thumb|రాకుమారులను పరీక్షించుచున్న ద్రుపదుడు]]
భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు [[ద్రుపదుడు]] అస్త్రవిద్య నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగ రాజ్యం ఇస్తానని మాటిచ్చాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరవాత కృపాచార్యుడి చెల్లెలు [[కృపి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు [[అశ్వత్థామ]]. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్యంతో బాదపడుతున్న తరుణంలో బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించ లేని
ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునిని సహాయంతో ద్రోణుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం.<br />
"https://te.wikipedia.org/wiki/ద్రోణాచార్యుడు" నుండి వెలికితీశారు