"కార్బన్" కూర్పుల మధ్య తేడాలు

8 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (బాటు: hi:कार्बन వర్గాన్ని hi:प्रांगारకి మార్చింది; పైపై మార్పులు
చి (r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: yo:Kárbónì)
చి (r2.7.3) (బాటు: hi:कार्बन వర్గాన్ని hi:प्रांगारకి మార్చింది; పైపై మార్పులు)
కర్బనం యొక్క భౌతిక లక్షణాలు దాని రూపాంతరాలలోని రూపం మీద విశేషంగా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి వజ్రం బాగా పారదర్శకంగా ఉండం వల్ల దాని మీద పడ్డ కాంతి కిరణాలు నలుదిశలకీ వెదజల్లబడి మిలమిల మెరుస్తుంది. కాని గ్రాఫైట్ కి ఆ లక్షణం లేకపోవటం వల్ల గ్రాఫైట్‌ మీద పడ్డ కాంతి పరావర్తనం చెందదు. అందువల్ల గ్రాఫైట్‌ నల్లగా కనిపిస్తుంది. కాఠిన్యత గరిష్టంగా ఉన్న వస్తువులలో వజ్రం ఒకటి. కాఠిన్యత కనిష్టంగా ఉన్న వస్తువులలో గ్రాఫైట్‌ ఒకటి. విద్యుత్తు వజ్రం గుండా సులభంగా ప్రవహించదు, కాని గ్రాఫైట్‌ గుండా అతి సునాయాసంగా ప్రవహిస్తుంది. ఫుల్లరీన్‌ ఉనికి 1985 లో కనుక్కున్నారు. అలాగే అమూర్త కర్బనానికి కొద్దిపాటి మూర్తిత్వం ఉందని కూడ కనుక్కున్నారు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[కార్బన్ డై ఆక్సైడ్]]
* [[కార్బన్ మోనాక్సైడ్]]
 
[[en:Carbon]]
[[hi:कार्बनप्रांगार]]
[[kn:ಇಂಗಾಲ]]
[[ta:கரிமம்]]
21,196

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/750707" నుండి వెలికితీశారు