"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఐలెస్సా...... */)
===ఎడప దడప===
అటు ఇటు రెండు వైపులా అని అర్థం.
 
===ఎడా పెడా===
ఉదా: వాణ్ణి ''ఎడా పెడా'' వాయించారు. రెండు వైపులా అని అర్థం.
 
===ఎడ్డెమంటే తెడ్డెమనే రకం===
ఔనంటే కాదనే రకం:
===ఎత్తిన పిడికిలి దించొద్దు===
పోరాటం ఆపొద్దు అని అర్థం.
===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.
===ఎత్తుపళ్ళతో కొరికినట్టు===
కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు
క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ
ఎల్లప్పుడూ ఎత్తుకున్న బిడ్డ
 
===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.
===ఎత్తుపీట===
ప్రముఖ స్థానం ,అగ్రాసనం ,ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం
===ఎదుగు పొదుగు===
అభివృద్ది లేకుండా వుండడము .... వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే వున్నది.
 
===ఎదురు బొదురు===
చుట్టుపక్కల వారు అని అర్థం.
===ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు===
తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు
 
===ఎరుగని వూళ్లో మొరగని కుక్క===
ఒక వూరి కరణం ఇంకో వూరికి వెట్టి, ఒక వూరి పోలీసు పటేలు ఇంకో వూరి సుంకరితో సమానం లాగా. స్థాన బలం.కుక్క యజమానుల దగ్గర కొత్త వారిని చూసి మొరుగుతుంటుంది. అదే కుక్క పొరుగూరికి వెళితే అక్కడున్న కుక్కలను చూసి తోక ముడుస్తుంది.
===ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
 
===ఎలుగు సలుగెరిగిన పని===
నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని,ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.
 
===ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు===
వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు
 
==ఏ==
===ఏండ్లూ పూండ్లు===
చాలా కాలము
===ఏ ఎండకాగొడుగు పట్టే రకం===
పచ్చి అవకాశ వాధి అని అర్థం.
===ఏండ్లూ పూండ్లు===
చాలా కాలము
===ఏకై వచ్చి మేకై కూర్చున్నాడు===
 
===ఏకిపెట్టడం===
ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులన్నిటినీ ఎదుటివారు ఏ ఒక్కదాన్నీ విడిచి పెట్టకుండా అన్నిటినీ తీవ్రంగా విమర్శిస్తున్న సందర్భం.దూదిని పరుపులు లేదా దిండ్ల కోసం సిద్ధం చేసేటప్పుడు దానిలో ఉన్న దుమ్ము, ధూళిని పోగొట్టటానికి ఏకుతుంటారు. ఏకిన తర్వాత దూది శుభ్రపడుతుంది.చేసిన తప్పులు దూదికంటుకున్న దుమ్ము, ధూళి లాంటివి. ఆ తప్పులను విమర్శించి చేసిన వారికి అవి తప్పులని తెలియచెబితే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతుందన్న భావన
 
===ఏకు మేకవటం===
మెత్తగా వచ్చి, గట్టివాడై ద్రోహం చేయటం..అల్పుడు అధికుడై, బలహీనుడు బలవంతుడై ఎదురు తిరగటం.
===ఏకుల్లేని రాట్నం===
పనికి రాకుండా వృధాగా ఉండటం .ఏకులే లేనప్పుడు ఇక ఆ రాట్నం వృథాగా పనికి రాకుండా ఉండిపోవాల్సిందే.
 
===ఏటావలి గిలిగింతలు===
సాహసోపేతం.దూర ప్రాంతాల్లో ఉండి ఆత్మీయుల దగ్గరకు సమయానికి చేరుకోలేని పరిస్థితి
 
===ఏటికోళ్ళు===
నమస్కారములు
2,16,059

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/751276" నుండి వెలికితీశారు