"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఏనుగు మేత===
సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత ఏనుగు మేసేంత ఎక్కువమేత అని,
===నే నెక్కడా తా నెక్కెడ===
నేనెక్కడా తనెక్కడ? (నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యెక్క అర్థం.)
 
===ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?===
ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్దం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు.
2,15,931

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752014" నుండి వెలికితీశారు