మెగా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగ...
(తేడా లేదు)

14:18, 31 ఆగస్టు 2012 నాటి కూర్పు


మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మెగా&oldid=755123" నుండి వెలికితీశారు