రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు
 
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ||| పల్లవిరామకథ |||
 
 
పంక్తి 29:
గడియ యేని రఘురాముని విడచి గడుపలేని ఆ భూదాని
 
కౌశిక యాగము కాచిరమ్మని కనిపెను నీరదశ్యాముని ||| పల్లవిరామకథ |||
 
 
పంక్తి 36:
తాటకి దునిమి గన్నము గాచి తపసుల దీవెన తలదాచి
 
జనకుని యాగము జూచు నెపమ్మున కనియెను మిథిలపురాజలది ||| పల్లవిరామకథ |||
 
 
పంక్తి 43:
సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే కదిలినది
 
ధరణిజ మదిలో మెదలిన మోదము కన్నుల వెన్నెల విరిసినది ||| పల్లవిరామకథ |||
 
 
పంక్తి 50:
హరుని విల్లు రఘునాధుడు ఎత్తిన పెళపెళ విరిగినదీ
 
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి ||| పల్లవిరామకథ |||
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు