శ్రీరామదాసు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
[[బొమ్మ:RAMADASU-9.jpg|thumb|left|250px|తానీషా ప్రభువుల కారాగారం గోల్కొండలో రామదాసుని శిక్షించుట]]
[[బొమ్మ:RAMADASU-10.jpg|thumb|right|250px|తానీషా ప్రభువుల "కలలో రామ బాణాలు" గురించి వివరిస్తున్న కబీర్ గారు]]
[[బొమ్మ:RAMADASU-11.jpg|thumb|left|250px|భద్రాచల మహిమ తెలుపడానికి రామదాసు కుమారుని మూర్చనొందింపి, తదుపరి బాలుని సంరక్షనకై ఆంజనెయుడుఆంజనేయుడు వేంచెయుట]]
ఒక పల్లెలో పుణ్య దంపతుల (రంగనాద్,సుధ)ల కుమారుడు,శిల్పకారుడైన గోపన్న([[అక్కినేని నాగార్జున|నాగార్జున]]) తన మామ ([[తణికెళ్ళ భరణి]]) కూతురైన కమల ([[స్నేహ]]) ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఆమె కోరికపై ఆమె పుట్టిన రోజున చిలుక రూపంలో కల శ్రీరాముని పట్టుకొని పంజరంలో భందిస్తాడు. కమలను వివాహం చేసుకొన్నవారు కారాగారవాసం అనుభవిస్తారని జ్యోతీష్కుడు ఆమె తలిదండ్రులకు చెపుతాడు. అయినా పరవాలేదని గోపన్న ఆమెను వివాహమాడుతాడు. అతని వివాహానికి వచ్చిన అతని మేనమామలైన [[అక్కన్న]], [[మాదన్న]] లతో గోపన్నకు వాళ్ళు పనిచేసే తానీషా ([[నాజర్]]) కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడుగుంది గోపన్న తల్లి.