ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ta మార్పులు చేస్తున్నది: nn, tr, yo
పంక్తి 58:
[[Image:80486dx2-large.jpg|thumb|[[మైక్రోప్రాసెసర్]]]]
మైక్రోఎలెక్ట్రానిక్స్ చాలా సూక్ష్మమైన విడి భాగాలను ఎలా తయారు చేయాలో వివరిస్తుంది. వీటిని వాడి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు చేస్తారు లేక నిర్దిష్ట పనిచేసే విడిభాగాలుగా వాడతారు. వీటిలో ముఖ్యమైనవి ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్లు. వీటిని మరింత సూక్ష్మంగా చేయటాన్ని నానో ఎలెక్ట్రానిక్స్ అంటారు. రసాయనిక విధానంలో సిలికాన్ లేక గేలియమ్ ఆర్సెనైడ్ లేక ఇండియమ్ ఫాస్ఫైడ్ వంటి సెమీకండక్టర్ వేఫర్లపై కావలసినట్లుగా విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటమే దీనిలోప్రధానం. రసాయనశాస్త్రం మరియు మెటీరియల్ సైన్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్ లాంటి విషయాలు చదవాల్సివస్తుంది.
 
 
===సిగ్నల్ ప్రాసెసింగ్===