ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''ఇత్తడి''' (Brass) ఒక మిశ్రమ [[లోహము]]. దీనిలో ముఖ్యంగా [[రాగి]] మరియు [[జింకు]] ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి [[రేకులు]]గా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
== వస్తువుల తయారీ ==
పెళ్ళి మరియు శుభకార్యక్రమములకు తప్పని సరిగా ఇత్తడి బిందెలు, పళ్ళెము పెట్టడం మన సాంప్రదాయముగా వస్తున్నది.
 
===నిత్యావసర వస్తువులు, తయారీ===
* ఆహార పాత్రలు, గ్లాసులు, పళ్ళెములు ఇతర వంట పాత్రలు.
* పూజా పాత్రలు, పూజా సంభంద ఇతర వస్తువులు.
* దేవుడి ప్రతిమలు, మండపములు
* ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
* పరిశ్రమలలో యంత్ర పరికరాల తయారీ,
 
 
Line 16 ⟶ 18:
 
 
 
* ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
 
* నిత్యావసరాలకు ఉపయోగించు పాత్రలు. బిందెలు, బకెట్లు,
 
* పరిశ్రమలలో యంత్ర పరికరాల తయారీ,
 
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు