అవసరం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అవసరంను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. మొక్కలు, జంతువులు జీవించడాని...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అవసరంను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. మొక్కలు, జంతువులు జీవించడానికి లేదా సంతోషంగా జీవించడానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు మరియు సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు, ఈ అవసరమయిన వస్తువులను పిలుస్తారు కావలసినవి అని.
 
 
[[en:Need]]
"https://te.wikipedia.org/wiki/అవసరం" నుండి వెలికితీశారు